Viral News: బాబోయ్ పాము..! అలసిపోయి కాసేపు అలా చెట్టు కింద నిద్రపోతుంటే.. ముఖ్యంగా వర్షాకాలంలో పాముల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వర్షాలు, వరదల కారణంగా తరచూ పాములు జనావాసాల్లోకి రావటం, ఇళ్లలోకి దూరటం జరుగుతూ ఉంటుంది. ఇలా పాములు ఎదురైనప్పుడు వాటికి ఏ మాత్రం హాని చేయకుండా వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.