ఆంధ్రప్రదేశ్ లో హైడ్రా ప్రకంపనలు Ap Government Minister Narayana - Tv9
హైడ్రా ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా షేక్ చేస్తున్నాయి… ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలు.. ఏవైనా కావొచ్చు.. ఆక్రమిస్తే తిరిగి ఇచ్చేయండి. లేదంటే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం వార్నింగ్ ఇస్తోంది.