రాబిస్ లక్షణాలతో ఇద్దరు మృతి..

ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలంటే వీధి కుక్కలకు భయపడే రోజులు వచ్చాయి. ఎక్కడ కుక్కలు వెంటపడి పిక్కలు పికుతాయాని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.