నాడు జలకళ.. నేడు వెల వెల.. ఏడారిని తలపిస్తున్న రిజర్వాయర్ అదే..

ఉమ్మడి మెదక్ జిల్లాలో భూగర్భజలాలు, సాగునీరు లేక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాడు జలకళతో కళకళాడిన రిజర్వాయర్లు, నేడు పూర్తిగా అడుగంటి పోతున్నాయి.