ఆనంద భాష్పాలతో కళ్లు చెమ్మగిల్లిన ఉగ్విగ్న క్షణం అభిమానులు, కార్యకర్తల కేరింతలు, హోరెత్తిన చప్పట్ల మధ్య.. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నారా చంద్రబాబు నాయుడు.. "నారా చంద్రబాబు నాయుడు అనే నేను.." అంటూ ఆయన ప్రమాణం మొదలెట్టగానే సభా ప్రాంగణమంతా జయజయధ్వానాలతో హోరెత్తిపోయింది.