గిరి నాగు రెస్క్యూ

పన్నెండడుగుల భారీ కింగ్ కోబ్రా.. దాదాపు ఐదడుగుల పొడవున్న జెర్రిపోతు..! జీవన పోరాటం ఒక పాముదైతే.. మరొక పాముది ఆకలి కోసం ఆరాటం.! ఓ పామును మరో పాము వెంటాడింది.