Ganesh Laddu Robbery : లడ్డూ కావాలా నాయనా? - Full & Final - TV9
వినాయక చవితి ప్రారంభమై నాలుగు రోజుల్లోనే హైదరాబాద్‌లోని గణేష్ మండపాల్లో నాలుగు లడ్డూలు మాయమయ్యాయి. నగరంలోని నిజాంపేట ప్రాంతంలో రెండు, ప్రగతి నగర్‌లో ఒక లడ్డు, కీసర పరిధిలో ఒక వినాయకుడి లడ్డూను దొంగలు ఎత్తుకువెళ్లారు.