ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు మహిళల భక్తులు,కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పుట్టలో పాలు పోసేందుకు వేకువ జాము నుండే పుట్టల వద్ద బారులు తీరారు..