నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఒక అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే ఎస్ఐనని చెప్పుకుంటూ చెలామణి అవుతున్న మాళవిక అనే యువతి బండారాన్ని బట్టబయలు చేశారు రైల్వే పోలీసులు. నార్కెట్‌పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజ్‌లో