పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలంటూ పీసీసీని, హైకమాండ్‌ను డిమాండ్ చేస్తున్నారు సీనియర్ నేత వీ.హనుమంతరావు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో అవకాశమిస్తే మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పుకొచ్చారు. బీసీలు ఇంకెన్నాళ్లిలా ఓట్లువేసే మెషీన్‌ల మాదిరి ఉండాలని ప్రశ్నించారు వీహెచ్.