అయ్యో దేవుడా.. పండుగ వేళ ఘోర విషాదం.. సెల్ఫీ కోసం వెళ్లి ఐదుగురు మృతి.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఏడుగురు గల్లంతయ్యారు.. వారిలో ఐదుగురు మరణించారు.. ఇద్దరిని స్థానికులు కాపాడారు.. చనిపోయిన వారంతా 20 ఇళ్లలోపు వారున్నారు..