అమ్మవారికి అజ్ఞాత భక్తుడి అరుదైన కానుకలు.. బంగారంతో చేయించిన కనుబొమ్మలు సహా..

తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామ దేవత గంగాలమ్మ తల్లికి తన కోరిక నెరవేరింది అంటూ ఓ భక్తుడు అమ్మవారికి ప్రత్యేక ఆభరణాలు చేయించి పూజారికిచ్చి వెళ్లిపోయాడు....సుమారు 30 గ్రాముల అరుదైన బంగారు అభరణాలను ఓ భక్తుడు అమిత ప్రేమతో అమ్మవారికి సమర్పించాడు..