సభకు హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలు మూడు దీపావళి పండుగులు చేసుకోవాలి మొదటి దీపావళి ఇప్పటికే జరుపుకున్నారు రెండో దీపావళి డిసెంబర్ 3న బీజేపీని గెలిపించి జరుపుకోవాలి మూడో దీపావళి జనవరి 26న రామమందిరం ప్రారంభోత్సవం తరువాత జరుపుకోవాలి