ఇంకో కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు

ఇంకో కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడికి వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మరో యువకుడుతో వధువు జంప్ అయింది. మరో ఐదు గంటల్లో తాళి కట్టాల్సి ఉండగా.. పెళ్లికూతురు మాయం అయింది. చివరికి ఏం జరిగిందంటే?