కొండ శిఖరం మీద అమ్మోరి గుడి. అక్కడికి వెళ్లాలంటే వామ్మో అనిపించే రహదారి. అయినా ప్రాణాలకు తెగించి వెళ్లిన వేలాదిమంది భక్తులకు అష్టకష్టాలు ఎదురయ్యాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం.