సాధారణంగా కాల్చిన మాంసం ఎక్కడైనా దొరుకుంతుంది. కానీ కురుమూర్తి జాతరలో లభించే కాల్చిన మాంసం రుచి మాత్ర వేరు. ఇక్కడ జాతరలో మాంసానికి పట్టించే మసాలా తయారీ ఎంతో ప్రత్యేకం.