భూమి నుంచి 18 అడుగుల ఎత్తులో డోమ్.. కర్టెన్లు తొలగిస్తే మహా కుంభ్ దృశ్యాలు కనువిందు
సాంప్రదాయంగా ఆధ్యాత్మికత కోరుకునే భక్తుల కోసం కుంభమేళలో విలాసవంతమైన వసతులు ఏర్పాటు చేశారు. VIPల కోసం హోటళ్ళు, కాటేజీలు, టెంట్‌లతో పాటు, డోమ్ అనే కొత్త వసతి సౌకర్యాన్ని ఓ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసింది.