డబ్బు తరలింపునకు నయా స్కెచ్..ఎవ్వరికీ అనుమానం రాకుండా సైబరాబాద్ పరిధిలో స్పెషల్ ఆపరేషన్ టీం నిర్వహించిన తనిఖీల్లో బ్యాంకులకు నగదు తరలించే వాహనానంలో భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రూ.1.06 కోట్ల నగదును సీజ్ చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.