కల్లు తాగేందుకు వచ్చిన యువకుడు.. తిరిగి వెళ్తూ చేసిన ఘనకర్యానికి..

లోన్ యాప్‌లో డబ్బులు అప్పుగా తీసుకుని జల్సాలకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. ఇక యాప్ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేక.. అటు లోన్ యాప్ నిర్వాకులు పట్టే టార్చర్ భరించలేక ఎలాగైనా ఫ్రీగా డబ్బులు సంపాదించాలన్న నేపధ్యంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.