ఉప్పల్ గ్రామం అంతా ఫ్లెక్సీలతో ఉదరగొడుతున్న బంపర్ ఆఫర్ ఇది. చూస్తుంటే విచిత్రంగా ఉంది కదూ. దసరా పండుగను పురస్కరించుకుని ఉప్పల్ గ్రామంలో యువకులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను సందర్భంగా కొంతమంది యువకులు ఒక వినూత్నమైన లక్కీడ్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు.