గోరింటాకు సంబరాలు

ఆషాడంలో గోరింటాకు స్పెషల్.. ఎందుకు పెట్టుకోవాలంటే..! ఆషాడం అనగానే గోరింటాకు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా మహిళలు.. ఈ సీజన్లో గోరింటాకు ఎక్కువగా వాడుతారు. అది కూడా సహజంగా లభించే.. గోరింటాకును మాత్రమే.. చేతికి, కాళ్లకు పెట్టుకుంటారు. ఇప్పుడు.. ఆషాడమాసంలో.. గోరింటాకు ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు మహిళలు..ఇప్పుడు.. ఏ వాడలో చూసిన ఈ వేడుకలు చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన వధువులు మాత్రం ఖచ్చితంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ గోరింటాకుతో... వివి ధ రకాల డిజైన్స్ కూడా వేసుకుంటున్నారు.