ఒక్కసారిగా లాక్కెళ్లిపోయిన అల.. నీటిలో మునిగిపోతున్న యువకుడ్ని...

అతని పేరు అచ్యుత మహేష్... వయస్సు 32. బాపట్లలోని న్యూ సాగర్ బజార్ లో నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌కు వెళ్తూ ఉంటాడు.