ఓ కొండముచ్చు చేసిన వింత పనులు చూసి అక్కడున్న వారంతా ముందు ఆశ్చర్యపడిన తర్వాత సంతోషపడ్డారు. అక్కడున్న విద్యార్థులతో సరదాగా ఆ కొండముచ్చు ఆటలాడి వారితో కలిసి భోజనం చేసింది.