మంగళగిరికి చెందిన నాగరాజు యర్రపాలెం ఇండ్రస్ట్రీయల్ ఏరియాలో రంగు రాళ్లను సాన బెట్టే పరిశ్రమను నిర్వహిస్తున్నారు. విలువైన ముడి రంగురాళ్లను తీసుకొచ్చి వాటికి పాలిష్ పడతారు. అనంతరం వాటిని బంగారు షాపులకు విక్రయిస్తుంటారు. ముడి రాళ్లను పాలిష్ చేసే ఫ్యాక్టరీలోకి రాత్రి పదిహేను మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మూడు కార్లలో వచ్చిన వ్యక్తులు ఫ్యాక్టరీలోకి చొరబడ్డారు.