మిడ్ డే మీల్స్ చేసిన దెందులూరు ఎమ్మెల్యే..

మిడ్ డే మీల్స్ చేసిన దెందులూరు ఎమ్మెల్యే.. ఏలూరు: ఆయనొక ఎమ్మెల్యే... అయినా ఏమాత్రం గర్వం లేదు... ఎంతో సింపుల్ గా ఉంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించడం ఆయన హాభి. మొహంలో ఎప్పుడు చూసినా చెదరని చిరునవ్వు... కానీ తప్పు చేసిన వ్యక్తులకు.. ప్రత్యర్థులకు ప్రత్యర్థులకు ఆయన పేరు చెబితే హడల్... అందరితోపాటు తాను సమానమే అంటూ పార్టీ శ్రేణులకు తెలిసేలా ఎపుడు ఆయన చేసే పనులు ఉంటాయి. ఈ రోజున ఆ సాధారణ వార్డు నెంబర్ స్థాయి కలిగిన వ్యక్తి ఎక్కడికైనా వెళితే ఎంతో హుందాగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని కోరుకుంటారు.