దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన భద్రాచలంలో పవిత్ర పావన గోదావరి నది తీరాన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీరాముడిగా వెరిసి ప్రస్తుతం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రమే భద్రాచలం. భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు ఘనమైన చరిత్ర కూడా ఉంది.