వాన కోసం కప్పకు తప్పని తిప్పలు

వ్యవసాయం కోసం సరైన సమయానికి వర్షాలు విస్తారంగా కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ , ఆదోని మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం రైతుల పిల్లలు ఆదివారం కప్పలకు పెళ్లి చేశారు.