కాంగ్రెస్ వల్లే తెలంగాణలో విద్యుత్ వెలుగులు Bhatti Vikramarka At Tv9 Mega Political Conclave 2023

కాంగ్రెస్ వల్లే తెలంగాణలో విద్యుత్ వెలుగులు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే కార్ణాటకలో కరెంట్ కష్టాలు నెలకొన్నాయని.. కరెంట్ విషయంలో కర్ణాటకకు.. తెలంగాణకు పొంతనే లేదంటూ భట్టి విక్రమార్క పేర్కొన్నారు.