తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం పెంటపల్లిలో పెనుగుల రవీంద్ర, బేబీ కుటుంబ సభ్యులు అల్లాడి ముద్దుగా పెంచుకుంటున్న 6ఏళ్ల భీమ్ అనే శునకం అకాల మృతి చెందడంతో కుటుంబం మొత్తం కన్నీటి పర్యంతమయ్యారు. కుక్కపై ఉన్న ప్రేమ దాని మధుర క్షణాలు మర్చిపోలేక హత్తుకుని గుండెలు పగిలేలా కుమారుడు నూతన్ ఏడ్చాడు. అతని ఏడుపుతో గ్రామంలో కుక్కపై ఉన్న ప్రేమ అందరిని కలచివేసింది. పెనుగుల రవీంద్ర, బేబీలకు నూతన్ అనే ఒక కుమారుడు ఉన్నాడు.