ములుగులో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్‌

సమాజంలో పోలీసుల పాత్రను మనం ఎంత వర్ణించినా తక్కువే.. ప్రజా భద్రతను నిర్వహించడం నుంచి ఎల్లప్పుడూ అండగా ఉంటూ.. ప్రజల క్షేమం కోసం పరితపిస్తుంటారు.. అయితే.. తాజాగా.. ఇద్దరూ పోలీసులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు