టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న రవితేజ కూతురు.. ఇక దబిడి దిబిడే !!

హిట్స్, ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా తెలుగులో వేగంగా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ఒకరు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయనలో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదని మాస్ మహారాజా సినిమాలు చూస్తే అర్థమవుతాయి.