ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్..

రాజకీయ నాయకులు ర్యాలీలు తీయడం కామన్. అది కార్లతో, బస్సులతో కన్వాయ్ పెట్టి ర్యాలీలు నిర్వహిస్తారు. కానీ ఈ రోజు అసెంబ్లీకి BRS ఎమ్మెల్యేలు ఆటోలలో ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీ వెనుక అనేక ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి.