ఊత కర్ర సాయంతో నడకలో ప్రాక్టీస్ చేస్తున్న కేసీఆర్

ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న వైద్యులు సహాయకులు ఊత కర్ర సాయంతో నడకలో ప్రాక్టీస్ చేస్తున్న కేసీఆర్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. ఫామ్ హౌస్ లో కెసిఆర్ నడుస్తున్న వీడియో ను X లో పోస్ట్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్ . మరింత ధృధ సంకల్పంతో ప్రజల ముందుకు త్వరలో కేసీఆర్ వస్తారని పోస్ట్ చేసిన చేసిన ఎంపీ సంతోష్ కుమార్.