ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌కు చెందిన ఓ దంతవైద్యురాలు అత్యుత్సాహం ప్రదర్శించింది. అక్టోబర్ 31న దీపావళి వేడుకల్లో బాగంగా డాక్టర్ ఆంచల్ లైసెన్స్డ్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపింది. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.