Duvvada Srinivas Family Dispute తిరుమల కొండెక్కిన దువ్వాడ ఫ్యామిలీ వార్ - Tv9
రెండో ఇంటి కేంద్రంగా రచ్చకెక్కిన గొడవ రెండో పెళ్లి వైపు టర్న్ తీసుకుందా? టెక్కిలిలో కొండంత రచ్చకు ఇంకా ఎండ్ కార్డ్ పడక ముందే, కొండపైన మాధురి -దువ్వాడ శ్రీనివాస్ జంటగా కన్పించారు. దివ్వల సమేత దువ్వాడ తిరుమల యాత్ర.. సంకేతమేంటి? సందేశం ఏంటి?