కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. | AP Cabinet Meeting - TV9
అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు మరికొన్ని అంశాలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా ఏపీ మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది..