Medipalliలో పిల్లల Kidnap ముఠా గుట్టురట్టు | Police Bust inter-state child trafficking gang - TV9

తల్లిదండ్రులారా ఇది హెచ్చరిక మీకు.. వేసవి సెలవులు కదా అని పిల్లల్ని ఆడుకోవడానికి ఒంటరిగా బయటకు పంపిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..! బూచోల్లొస్తున్నారు. పిల్లల్ని ఎత్తుకెళ్లి నిలువునా అమ్మేసే బూచోళ్లు తిరుగుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పిల్లల్ని విక్రయిస్తున్న ఓ ముఠాను పట్టుకుంటే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.