అమావాస్య రోజున ఆ గుట్టపై జరిగింది..?

ఆ కోనేరుకు సుమారు 700ఏళ్ల చరిత్ర ఉంది. స్వయంగా వెలసిన రంగనాయకస్వామి వారి అభిషేక జలాలతో నిత్యం కళకళలాడుతుంది. ఆ కోనేటి జలం భక్తులకు పరమ పవిత్రం. భక్తుల అధ్యాత్మికతో అనుబంధం ఉన్న కోనేరును అభివృద్ధి పేరిట పూడ్చేశారు. అది కూడా అమవాస్య రోజున. అసలు బాదేపల్లి గుట్టపై పూడ్చివేత కంటే ముందు తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.