టీచర్‌ను అడ్డుకున్న స్టూడెంట్స్.. వీడియో

టీచర్‌ను అడ్డుకున్న స్టూడెంట్స్.. వీడియో ఈ ఘటన జనగామ జిల్లా శామీర్‌పేట ప్రాథమిక పాఠశాలలో జరిగింది.. సుధీర్ అనే ఉపాధ్యాయుడు మరో స్కూల్ కు బదిలీఅయ్యారు.. దీంతో ఆయన స్కూల్ కి వచ్చి వెళ్తున్న క్రమంలో.. పిల్లలంతా కలిసి గేటు దగ్గర అడ్డుకున్నారు