కర్రసాము చేసిన డీఎస్పీ అంబికా ప్రసాద్

అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట కర్ర పట్టుకుని కర్రసాము చేసి అందరిని ఆశ్చర్య పరిచిన డీఎస్పీ.. ఆనందంతో డీఎస్పీ అంబికా ప్రసాద్ ను బుజాలపైకి ఎత్తుకుని చిందులు వేసిన యువకులు..