మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ - Tv9

మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. మూసీ సమగ్రాభివృద్ధిపై మరోసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ నది సమగ్రాభివృద్ధి విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది.