దిగు దిగు దిగు నాగ.. దిగరా సుందర నాగ.. అంటూ ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ పాటలు పాడారు.. దాంతోపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అది చూడడానికి చాలా చిన్న ఆలయమైన అక్కడ జరిగిన ఆ వింతను చూడడానికి జనం పరుగులు పెట్టారు.