అనంతపురం జిల్లా గుంతకల్లులో క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్లులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గుంతకల్లులోని రామచంద్రప్ప అనే వ్యక్తి ఇంటి ముందు ముగ్గు వేసి.. పసుపుకుంకుమ, నిమ్మకాయలతో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియనివ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు.