బీఆర్‌ఎస్‌ సర్కారు బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం

బీఆర్‌ఎస్‌ సర్కారు బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్‌ఎస్‌ సర్కారు బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఏరు దాటాక బోడిమల్లన చందాన వ్యవహరించారని ఆరోపించారు.