బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!

ఓ ఆవు దూడ కారు కిందకు రావడంతో పది మీటర్ల దూరం వరకు రోడ్డు పొడవునా ఆ దూడ కారుకిందే ఉండిపోయింది గమనించిన తల్లి ఆవు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ కారుకు ఎదురుగా నిలబడింది. అది గమనించిన స్థానికులు ఆ దూడను రక్షించిన చికిత్స నిమిత్తం పశువుల ఆసుపత్రికి తరలించారు.. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘర్‌ రోడ్డు వద్ద జరిగింది ,ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది.