మందుబాబుల గుండె పగిలే వార్త ఇది...! తాగితే కిక్కు రాకపోగా... ప్రాణాలు పోయే భయంకరమైన దందా ఒకటి వెలుగులోకొచ్చింది. ఇక ఆ దందా గురించి తెలుసుకున్నాక... మీరు కొన్న లిక్కర్ బాటిల్ ఒరిజినలా..? నకిలీనా..? అన్న కన్‌ఫ్యూజన్ రావడం పక్కా..! అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తయారవుతున్న ఆ నకిలీ లిక్కర్ తయారీ విధానం గురించి తెలుసుకునే ముందు... అసలు దాని వెనకున్నది ఎవరు...? విచారణలో తేలిందేంటి...? అన్నది చూద్దాం.