గోదారోళ్ల మర్యాదకు బిత్తరపోయిన కొత్త అల్లుడు

అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చంట్ గూండా సాయి గోపాల్ రావు కుమార్తె రిషిత కు విశాఖపట్నం ఎస్ఎల్వీ జువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్ తో గత డిసెంబర్లో వివాహం జరిగింది. నవ దంపతులను మొదటి పండగ సందర్భంగా అత్తింటి వారు ఆహ్వానించారు.