ఆవు దూడ పుట్టిరోజు.. ఇన్విటేషన్ అదిరిపోలా..!

ఆవులను తమ కన్న బిడ్డల మాదిరిగా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఓ కుటుంబం. నుషులకు జరిగినట్టుగానే వాటికి సైతం వేడుకలు నిర్వహిస్తున్నారు. పాడిపశువులు మానవ జీవితంలో సగభాగం అనే విధంగా నిరూపిస్తున్నారు. తమ గోమాతకు పుట్టిన ఆవు దూడకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆ ప్రాంతం వాసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాక ఆ కార్యక్రమానికి హాజరైన వారంతా దానిని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.