ఇన్ని రోజులు పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రాన్ని వదిలేసి ఇక్కడ ఎలా ఉంటున్నారు? అందుకు బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ ఉంటున్నారు? అన్ని రోజులు పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? అన్న అంశాలపై విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి చర్చే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ పై జరుగుతుంది.