సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయి. ఇక బటన్ నొక్కుడే మిగిలింది. దీంతో.. రెండు నెలలుగా ప్రచారంలో బిజీబిజీగా గడిపిన నాయకులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు.